ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు4 ఏప్రిల్, 202606:45 AM
    పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం
    స్టేషన్ ఘనపూర్ ఏప్రిల్ 04 ప్రజాధ్వని: మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభమై పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ సాగిన ఈ కార్యక్రమం మెస్సియా మినిస్ట్రీస్ చర్చి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది విశ్వాసులు ఉత్సాహంగా పాల్గొని, క్రమశిక్షణతో రన్‌ ఫర్ జీసస్ ర్యాలీ పూర్తి చేశారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ఫెలోషిప్ అధ్యక్షులు రెవ. కుమార్, సెక్రటరీ కేఎస్ డానియల్,జోయల్, వైస్ ప్రెసిడెంట్ రత్నం, సెక్రటరీ విజయం, సలహాదారులు దేవవరం బాలస్వామి, నిర్మల్, జ్యోతి బాబు, అబ్రహం బాబు, జాన్ బన్నీ, ప్రవీణ్, తిమోతి, టెక్నో ఫిలిప్పు, తదితరులు పాల్గొన్నారు.
    పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం - అదనపు చిత్రం 2
    మీ స్పందన:

    షేర్ చేయండి: