ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు10 ఏప్రిల్, 202609:16 AM
    కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
    వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య జన్మదినాన్ని పురస్కరించుకుని చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండలోని ఆమె నివాసానికి వెళ్లిన శ్రీధర్ రావు పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించారు.
    కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు  - అదనపు చిత్రం 1
    ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలగందుల నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ ఎండి రఫీ, మండల అధ్యక్షుడు గడ్డమీద సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ధారా రాజు, ఉపాధ్యక్షుడు ఇసురం యేసు, గుట్ట డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పేరాల సుధాకర్, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మండల యూత్ అధ్యక్షుడు కృష్ణ, జీడి ఆనందం, 12వ వార్డ్ సభ్యుడు దార రాజ్ కుమార్, ఇస్రం శీను, జయప్రకాశ్, కుంచాల రాజు, అశోక్ పాల్, దార రజినీ కుమార్, దార అనీల్, వేల్పుల తిరుపతి పాల్గొని ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.
    కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు  - అదనపు చిత్రం 3
    మీ స్పందన:

    షేర్ చేయండి: