ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    నష్కల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పాశం ప్రకాశం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు18 ఆగస్టు, 202602:14 PM
    నష్కల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పాశం ప్రకాశం
    చిల్పూర్ ఆగష్టు 18 ప్రజాధ్వని : చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం ప్రకాశం, ఉపాధ్యక్షుడిగా కోతి రాజు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ శాత బోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పాశం ప్రకాశం మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
    నష్కల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పాశం ప్రకాశం - అదనపు చిత్రం 1
    కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగాల భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాశం శిరీష-సురేష్, మాజీ సర్పంచ్ కోరుకొప్పుల అశోక్ గౌడ్, ఎల్లమ్మ దేవాలయ చైర్మన్ మోడెం బిక్షపతి గౌడ్, సీనియర్ నాయకులు నంగునూరి చంద్రమౌళి, నంగునూరి రాములు, వార్డు సభ్యుడు పాశం మహేందర్, మాజీ వార్డు సభ్యుడు పుల్యాల రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మేడెం స్వామి గౌడ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు పాశం ఆరోగ్యం, పాశం ప్రభాకర్, గాదె పుల్లయ్య, పాశం పోశయ్య, పాశం వేణు, పాశం రాజు, పాశం ప్రవీణ్, పాశం రవి, ఆరూరి సంజీవ, మోడెం వేమన, కోరుకొప్పుల రాజు (డిష్ రాజు), కోరుకొప్పుల నాగరాజు, పాశం జయకర్, పాశం ఆదాం (డాన్), పాశం సందీప్ (మిర్చి), పాశం ప్రణయ్, పాశం అభిషేక్, పాశం రంజిత్, పాశం వినోద్, శాత బోయిన మల్లయ్య, ఎల్లయ్య, రాజయ్య, శాగంటి బాబు, అనిల్, నకరకంటి యాదగిరి, రామాలయం కమిటీ చైర్మన్ కోరుకొప్పుల హరికిషన్ గౌడ్, నకరకంటి అశోక్, పాశం రఘు, శాగంటి మొగిలి, పాశం రత్నం తదితరులు పాల్గొన్నారు.
    నష్కల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పాశం ప్రకాశం - అదనపు చిత్రం 3
    మీ స్పందన:

    షేర్ చేయండి: