ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    చిన్నారులతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు16 జూన్, 202605:30 AM
    చిన్నారులతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
    స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలోని జఫర్‌గడ్ మండలం తమ్మడపల్లి (జి) గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని చిన్నారులతో కలిసి కోలాటం ఆడారు. ఎమ్మెల్యేతో కలిసి కోలాటం ఆడిన చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: