తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలసి ఆశీర్వాదం తీసుకున్నా మాజీ ఎమ్మెల్యే రాజయ్య
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు2 మార్చి, 202601:44 PM

తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు,స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు.
