ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    general

    ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు11 ఏప్రిల్, 202602:05 AM
    ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
    స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 11 (ప్రజాధ్వని): వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాడికొండ వినయ్ కుమార్ తదితరులు హనుమకొండలోని ఎంపీ నివాసాన్ని సందర్శించి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
    ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ - అదనపు చిత్రం 1
    ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సింగపురం దయాకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికొండ సున్నం యాదగిరి, స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ యువ నాయకుడు గాదె అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగపురం వెంకటయ్య బలగం, సింగపురం బాబు (టెంటు), సింగపురం ఎల్లయ్య (గడ్డం), సింగపురం కిట్టు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: