నేటి నుండి ప్రారంభం ఇంటర్మీడియట్ పరీక్షలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు25 ఫిబ్రవరి, 202604:14 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు...
ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షా సమయం
జిల్లాలో 08 పరీక్షా కేంద్రాలు
హాజరు కానున్న మొత్తం విద్యార్థులు 3778 మంది
మొదటి సంవత్సరం...
ఇంటర్ విద్యార్థులు 1544 మంది
వృత్తి విద్యా కోర్సుకు 298 మంది
రెండవ సంవత్సరం...
ఇంటర్ విద్యార్థులు 1586
వృత్తి విద్యా కోర్సుకు 350 మంది
ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 163 బీ ఎన్ ఎస్ సెక్షన్ అమలు
