మిస్సింగ్ ఫోన ను సీఈఐఆర్ ద్వారా గుర్తించిన పోలీసులు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు24 సెప్టెంబర్, 202605:45 AM

రాయపర్తి, సెప్టెంబర్ 23 ప్రజాధ్వని:వరంగల్ జిల్లా రాయపర్తి పోలీసుల చొరవతో మిస్సింగ్ అయిన మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితుడికి తిరిగి అందజేశారు, రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ ఆధ్వర్యంలో సీఈఐఆర్ పోర్టల్ సహయంతో పోన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు, అనంతరం మిస్సింగ్ ఫోన్ యజమాని బానోత్ తార్య కు ఎస్సై ముత్యం రాజేందర్ పోన్ ను అప్పగించారు, పోన్ ను తిరిగి పోందడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు,
