ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    నరేందర్ రెడ్డి సంతాప సభలో భావోద్వేగంలోనైనా చైర్మన్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు3 ఏప్రిల్, 202609:57 AM
    నరేందర్ రెడ్డి సంతాప సభలో భావోద్వేగంలోనైనా చైర్మన్
    జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లోని ఎస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సంతాప సభలో హృదయ విదారక దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల నరేందర్ రెడ్డి స్మరణార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజకీయ జీవితానికి దిశానిర్దేశం చేసిన గురువు నరేందర్ రెడ్డి ఇక లేరన్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ వినయ్ కుమార్ కంటతడి పెట్టారు. ఆయన భావోద్వేగ ప్రసంగం సభలో ఉన్న వారిని కదిలించింది.
    మీ స్పందన:

    షేర్ చేయండి: