ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ఎంపీ కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ దయాకర్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు11 ఏప్రిల్, 202602:17 AM
    ఎంపీ కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ దయాకర్
    వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎంపీటీసీ సింగపురం దయాకర్ తదితరులు హనుమకొండలోని ఎంపీ నివాసంలో వారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికొండ సున్నం యాదగిరి, స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ యువ నాయకుడు గాదె అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగపురం వెంకటయ్య బలగం, సింగపురం బాబు (టెంటు), సింగపురం ఎల్లయ్య (గడ్డం), సింగపురం కిట్టు తదితరులు పాల్గొన్నారు
    మీ స్పందన:

    షేర్ చేయండి: