ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    చిల్పూర్ నూతన ఎస్సై బండి శ్రావణ్‌ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన శాగంటి మణి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు17 అక్టోబర్, 202603:14 PM

    చిల్పూర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బండి శ్రావణ్ కుమార్‌ను జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాగంటి మణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

    చిల్పూర్ నూతన ఎస్సై బండి శ్రావణ్‌ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన శాగంటి మణి
    చిల్పూర్ అక్టోబర్ 17 ప్రజాధ్వని : చిల్పూర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బండి శ్రావణ్ కుమార్‌ను జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాగంటి మణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని శాగంటి మణి ఆకాంక్షించారు. ప్రజలకు పోలీసు శాఖ సేవలు మరింత చేరువ కావాలని, ఎస్సైగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో నష్కల్ గ్రామ సర్పంచ్ శాతబోయిన రాజు, మూడెం రాంబాబు, కోతి రాజు, కల్లకోలు బలరాజ్, చిల్పూర్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: