మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు20 అక్టోబర్, 202603:35 AM
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దసరా. ఈ విజయదశమి మీ జీవితాల్లో సంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా…

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దసరా.
ఈ విజయదశమి మీ జీవితాల్లో సంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
— ప్రజాధ్వని న్యూస్
